Tuesday, October 11, 2022

అర్థ నారీశ్వర స్తోత్రమ్

అనుకూల దాంపత్య సిద్ధికి 
అర్ధనారీశ్వర స్తోత్రంతో ఆరాధన చేయాలి.*.          




 అర్థ నారీశ్వర స్తోత్రమ్

చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

మందార మాలా కవితాలకాయై
కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై
నమశ్శివాయై చ నమశ్శివాయII

అంభోధర శ్యామల కుంతలాయై
తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయII

ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

ఏతత్పఠే దష్టక నిష్టదం యో
భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం
భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః

ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్

Monday, February 21, 2022

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం* - https://tinyurl.com/yckvkhbu

Sri Lakshmi Nrusimha karavalamba stotram in telugu pdf video free download - శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం

Sri Lakshmi Nrusimha Karavalamba Stotram in Telugu:
శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧ ||

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి-
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౨ ||

సంసారదావదహనాకులభీకరోరు-
జ్వాలావళీఖిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీం శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౩ ||

సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేన్ద్రియార్థ బడిశార్థ ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౪ ||

సంసారకూపమతిఘోరమగాధమూలం
సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౫ ||

సంసారభీకరకరీంద్రకరాభిఘాత
నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౬ ||

సంసారసర్ప విషదగ్ధమహోగ్రతీవ్ర
దంష్ట్రాగ్రకోటి పరిదష్ట వినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౭ ||

సంసారవృక్షమఘబీజమనంతకర్మ-
శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాలో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౮ ||

సంసారసాగర విశాలకరాలకాల
నక్రగ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౯ ||

సంసారసాగర నిమజ్జనముహ్యమానం
దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౦ ||

సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౧ ||

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంతః
కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౨ ||

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౩ ||

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౪ ||

అంధస్య మే హృతవివేకమహాధనస్య
చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకార నివహే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౫ ||

ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాది భాగవతపుంగవ హృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౬ ||

లక్ష్మీనృసింహచరణాబ్జ మధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తాః
తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ || ౧౭ ||

సంసారయోగ సకలేప్సితనిత్యకర్మ
సంప్రాప్యదుఃఖ సకలేన్ద్రియమృత్యునాశ |
సంకల్ప సిన్ధుతనయాకుచ కుంకుమాంక
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౮ ||

ఆద్యన్తశూన్యమజమవ్యయమప్రమేయం
ఆదిత్యరుద్రనిగమాదినుతప్రభావమ్ |
అంభోధిజాస్య మధులోలుప మత్తభృంగ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧౯ ||

వారాహ రామ నరసింహ రమాదికాన్తా
క్రీడావిలోల విధిశూలి సురప్రవంద్య |
హంసాత్మకం పరమహంస విహారలీలం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౨౦ ||

మాతా నృసింహశ్చ పితా నృసింహః
భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహో ద్రవిణం నృసింహః
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౨౧ ||

ప్రహ్లాద మానస సరోజ విహారభృంగ
గంగాతరంగ ధవళాంగ రమాస్థితాంక |
శృంగార సుందర కిరీట లసద్వరాంగ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౨౨ ||

శ్రీశంకరార్య రచితం సతతం మనుష్యః
స్తోత్రం పఠేదిహతు సత్వగుణప్రసన్నం |
సద్యోవిముక్త కలుషో మునివర్య గణ్యో
లక్ష్మీ పదముపైతి సనిర్మలాత్మా || ౨౩ ||

యన్మాయయోర్జితః వపుః ప్రచుర ప్రవాహ
మగ్నార్థ మత్రనివహోరు కరావలంబం |
లక్ష్మీనృసింహ చరణాబ్జ మధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ || ౨౪ ||

శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ |
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ
క్లేశాపహాయ హరయే గురవే నమస్తే || ౨౫ ||

ఇతి శ్రీలక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్ |