Thursday, August 28, 2025

అర్ధనారీశ్వర స్తోత్రం



ఒక వేళ వీడియో ద్వారా విందాం అన్న

క్రింద లింక్ చూడండి

 https://youtu.be/qkHFsiasp-o?si=nePIDaHVskRmjcMG

చాంపేయగౌరార్ధశరీరకాయై

కర్పూర గౌరార్ధశరీరకాయ।

ధమ్మిల్లకాయై చ జటాధరాయ

నమః శివాయై చ నమః శివాయ॥1॥

​కస్తూరికాకుంకుమచర్చితాయై

చింతారజోవిరచితర్చితాయ।

కృతస్మరాయై వికృతస్మరాయ

నమః శివాయై చ నమః శివాయ॥2॥

​ఝణత్క్వణత్కంకణనూపురాయై

పాదైః క్వణత్కంకణనూపురాయ।

సంసారదుఃఖౌఘవినాశకాయై

సంసారదుఃఖౌఘవినాశకాయ

నమః శివాయై చ నమః శివాయ॥3॥

​ప్రత్యాసమంతేన విలంబితాయై

ప్రాలంబితాం సురగంగాశ్రయాయ।

చిత్తాబ్జవాసాయ చిదాగమాయ

నమః శివాయై చ నమః శివాయ॥4॥

​శ్రద్ధాహిరణ్యాంబుధిపావనాయై

శ్రద్ధాంబుధిస్రవణాంబుధాయ

అర్థేందుమౌళిరార్ధతనూజయాయ

నమః శివాయై చ నమః శివాయ॥5॥

​పంచాక్షరప్రేతశరీరకాయై

పంచాక్షరాయై విరుచిరాంబుజాయ।

అపరాధకృతే విలసత్కృతే

నమః శివాయై చ నమః శివాయ॥6॥

​విచిత్రాంబుధాయై సుధావిచిత్రాయ

విచిత్రకాయై సుధాధితాయ।

ముక్తిప్రదాయై ప్రణతార్తిహరాయై

నమః శివాయై చ నమః శివాయ॥7॥

​సుమంగళాయై పతిమంగళాయ

సుమంగళాయై సుమంగళాయ।

సురలోకనమితాయ సురనమితాయ

నమః శివాయై చ నమః శివాయ॥8॥

​సంసారసాగరనిధిం తీరయేతే

సంసారసాగరనిధిం తీరయేతే

యైర్లింగం తస్య పునరాత్యనమితం

నమః శివాయై చ నమః శివాయ॥9॥

​ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం

అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణం.

Friday, August 8, 2025

రవితేజ శర్మ గారు పంతులుగారు వుండు సమయాలు


రవితేజ శర్మ పంతులుగారు వుండు సమయములు 

పంతులు గారి దగ్గరకు వచ్చి మీ జాతకం చూపించుకోవాలి అన్న పంతులు గారి దగ్గర ఉన్న డైరీలో రాసిన తర్వాత 7రోజుల తర్వాత రావలెను

మి దగ్గర అంతకు ముందు రాసిన జాతకాలు ఏమైనా ఉంటే అవి చూపించుటకు వెంటనే రా వచ్చును

ముఖ్యముగా మీరు బయలుదేరి వచ్చే ముందు బ్లాగ్ చూసుకొని రండి

https://maps.app.goo.gl/YgbgeZcRDggvfWvEA

జాతకం కచ్చితంగా అవసరమా అనేక ప్రశ్నలు ఇందులో -: క్రింద బ్లాగు లింక్ లో చూడండి
http://ravitejasarma.blogspot.com/2022/11/blog-post.html?m=1

మీరు బయలుదేరి వచ్చే ముందు
7729959636  నెంబర్ కి ఫోన్ చేసి 
మ 10-00 నుండి 12 లోపున
మ 03 నుండి 04-00 వచ్చి లేదా ఫోన్అ పాయింట్ మెంట్ తీసుకొవాలి 
మీ పేరు-:
మీ ఊరు-:
మీ ఎందుకు వస్తున్నారు ఆ పని -:
మీ ఫోన్ నెంబర్-:
చెప్పినను మి పేరు రాసుకుంటారు దయచేసి గమనించగలరు

చిన్న విషయం అవకాశం వున్న వరకు పంతులు గారు చెప్పిన సమయలకు ఫోన్ చేయండి 
అవ్వపోతే వాట్స్ ఆప్ మెసేజ్ పెట్టండి 
పంతులు గారు వీలు చూసుకుని మెసేజ్ పెడతారు 

పంతులు గారు ఉండు సమయములు
సూచికలు-: పంతులుగారు ఉంటారు
                      పంతులు గారు వుండరు
                      ఆన్లైన్ అపాయింట్మెంట్ ఉండును

02-09-25  మంగళ వారం
పంతులు గారు వుండరు 

03-09-2025 బుధవారం 
పంతులుగారు ఉంటారు
ఉదయం 08 నుండి 11లోపున

04-09-2025 గురువారం 
పంతులుగారు ఉంటారు
మధ్యానం 02 నుండి 05లోపున

05-09-2025 శుక్ర వారం
పంతులుగారు ఉంటారు
మధ్యానం 03 నుండి 
07- 30లోపున 

06-09-2025 శనివారం
పంతులుగారు ఉంటారు
మధ్యానం 02 నుండి 05లోపున

07-09-2025 ఆదివారం
పంతులుగారు ఉంటారు
ఉదయం 08 నుండి 11లోపున 

08-09-2025 సోమవారం 
పంతులుగారు ఉంటారు
సాయంత్రం  3-30 నుండి 07- 30 లోపున

09-09-2025  మంగళ వారం
పంతులు గారు వుండరు 

ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి 
7729959636
లేదా 
8520000609
పైన నెంబర్లకి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే తీసుకోవాలి ఆ నెంబర్ నుంచి మాత్రం తీసుకుంటే మాత్రమే మీకు పిడిఎఫ్ వస్తుంది ఇంకా ఏ విధంగా సంప్రదించిన pdf రాదు 
గమనిక-: ప్రతి మంగళవారం రాత్రి 08 గంటలకు  ఆ వారం రోజులు టైం లు ఇందులో పెట్టడం జరుగుతుంది

ముఖ్యముగా మీరు బయలుదేరి వచ్చే ముందు బ్లాగ్  చూసుకొని రండి

ముఖ్యముగా మీరు రాలేని పరిస్థితి లో వున్న ,దూర ప్రాంతాలలో వున్న  ఆన్లైన్ లో చెబుతారు 

ఆన్లైన్ లో చెప్పించుకునే విధానం 

1: ముందుగా మీరు సోమవారం నాడు సాయంత్రం 05 గంటల నుండి 9 గంటల మధ్యలో మీకు కావలసిన వివరాలు వాట్సప్ టెలిగ్రామ్ లో
మెసేజ్ పెట్టి ఫోన్ చేయవలసి ఉంటుంది మీ పేరుని అపాయింట్మెంట్లో రాసుకుంటారు అడగవలసిన వివరాలన్నీ కూడా అడిగి ఉంచుతారు
(అపాయింట్మెంట్ కి మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 7729959636) 
ఈ నంబర్ కి 

2: మంగళవారం నాడు మీరు ఏ సమయానికి ఫోన్ చేయాలనేది మీకు వాట్సప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అప్పుడు ఆ సమయానికి మీ జాతకం చూస్తూ పంతులుగారు మీతో ఆ జాతకం గురించి మాట్లాడతారు 

3: మీ యొక్క జాతక చక్రము, పంతులుగారు చెప్పిన వివరాలన్నీ కూడా పిడిఎఫ్ రూపంలో మీకు అందజేస్తారు 

4: పంతులుగారు మీరు ఇచ్చే దక్షిణ కింద చెప్పిన నెంబర్లకి 8520000609 ఫోన్పే మరియు గూగుల్ పే ద్వారా పంపించవచ్చు

5: ఈ సదుపాయాన్ని దూరప్రాంతాలు వాళ్ళు మాత్రమే ఆరోగ్య స్థితిగతులు ఇబ్బందులు ఉన్నవాళ్లు మరీ అత్యవసర స్థితిని ఉపయోగించుకుని మాత్రమే ఉపయోగించండి సాధ్యమైనంత వరకు పంతులు గారి దగ్గరకు వచ్చి ముఖాముఖిగా కూర్చుని ఆ విషయాన్ని గ్రహించడం చాలా మంచిది 

6: మంగళవారం నాడు మాత్రమే ఆన్లైన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇక ఏ రోజు కూడా చెప్పడం జరగదు , మీ జాతకం చూసి వివరంగా మాట్లాడవలసిన సమయాన్ని ఇక్కడ పంతులుగారు కేటాయించుకోవాలి అలాగే మీరు పంతులుగారు చెప్పే సమయం మీరు కూడా సమయం కేటాయించుకోవాలి కాబట్టి ఇక్కడ పంతులుగారు పూర్తిగా ఆఫీస్ కి సెలవిచ్చి మీతో మాట్లాడడానికి సమయం పెట్టుకుంటారు మీరు కూడా ఆ అవకాశం కుదుర్చుకుని చెప్పించుకోవాలి



నమస్కారం

పంచాంగ కర్త L.S సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారితో