Tuesday, February 6, 2024

అక్షరాభ్యాసము నకు కావలసిన సామాగ్రి

పసుపు 50 గ్రా
కుంకుమ 50గ్రా
అగరబత్తులు 1 పేకెట్ చిన్నది
కర్పూరము 1 పేకట్ చిన్నది
తమలపాకులు 50 ఆకులు
వక్కలు 50 గ్రా
చిల్లర పైసలు 25 రు
బియ్యము 3 కిలో
కొబ్బరికాయ 2
అరటిపళ్ళు 2 డజన్ల
స్వీట్లు 1/2 కిలో
మురిలు 1 డొక్కు
అటుకులు 1 డొక్కు
వేపిన శనగపప్పు 1/2 కిలో
బెల్లం1/4కిలో
పలక 1
బలపం 1 పేకెట్

మీ శక్తి పట్టి అమ్మవారికి చీర,జాకెట్ బట్ట పెట్టాలి 



చేయించిన పంతులు గారికి స్వయంపాకం ఇవ్వాలి స్వయంపాకం అనగా
మంచి బియ్యం 2కిలో
కంది పప్పు 1/2 కిలో
తోట కూర 2 కట్టలు
బెల్లము 1/4 కిలో
పెరుగు డబ్బా చిన్నది1
చింతపండు 1/4 కిలో
మెత్తని ఉప్పు 1 పేకెట్
మిరపకాయలు
 కూరగాయలు
పళ్లు

మీ శక్తి పట్టి గుడిలో అక్షర స్వీకార పూజా కార్యక్రమం చేసుకుని తదుపరి వెంటనే స్కూల్లో జాయిన్ చేయవచ్చు లేదా స్కూల్లో తర్వాత అయినా జాయిన్ చేయవచ్చు

No comments:

Post a Comment