*1)వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రు పులక మత్యచ్ఛమ్!*
*సీతాపతి దూతాఖ్యం వాతాత్మజ మద్య భావయే హృద్యం!!*
*2) తరుణారుణ ముఖ కమలం కరుణారస పూరపూరితాపాంగం!*
*సంజీవనమాశాసే మంజుల మహిమానంజనా భాగ్యం!!*
*3) శంబర వైరి శరాతిగమం అంభుజదళ విపుల లోచనోదారం!*
*కంబుగళ మనిలాదిష్టం బింబజ్వలితోష్ఠమేక మవలంబే!!*
*4) దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తిః!*
*దారిత దశముఖ కీర్తిః పురతో మమభాతు హనుమతోమూర్తిః!!*
*5) వానర నికరాధ్యక్షం దానవకుల కుముద రవికర సదృశం!*
*దీన జనావన దీక్షం పవన తపః పాకపుంగ మద్రాక్షాం!!*
*ఏతత్ పవన సుతస్య స్తోత్రం యః పఠతి పంచ రత్నాఖ్యం!*
*చిరమిహ నిఖిలాన్ భోగాన్- భుక్త్వా శ్రీరామ భక్తిమా భవతి!!*
🙏🙏🐒🙏🙏🐒🙏🙏🐒🙏🙏
No comments:
Post a Comment